తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Attack On Russia Airbase : రష్యా వాయుసేన శిబిరంపై వరుస దాడులు.. ఏం జరిగింది?

Attack on Russia airbase : రష్యా వాయుసేన శిబిరంపై వరుస దాడులు.. ఏం జరిగింది?

10 August 2022, 11:11 IST

Attack on Russia airbase : పశ్చిమ క్రిమియాలోని రష్యా వాయుసేన శిబిరంలో వరుస పేలుళ్లు సంభవించాయి. రష్యా ఉక్రెయిన్​ మధ్య గత కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఫలితంగా ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. ఉక్రెయిన్​ తన మిసైళ్లతో.. రష్యా శిబిరంపై దాడి చేసినట్టు ఆ దేశ మీడియా చెబుతోంది. అయితే.. అది దాడి కాదని, ఆయుధాలు పేలడంతో పొగలు వస్తున్నాయని రష్యా చెప్పింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.