తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayakanth: విజయ్‌కాంత్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Vijayakanth: విజయ్‌కాంత్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

29 December 2023, 12:19 IST

  • డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ అంత్యక్రియలు ప్రారంభం అయ్యాయి. విజయ్ కాంత్ కు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించాలని తమిళనాడు సర్కారు నిర్ణయించింది. 71 ఏళ్ల విజయ్‌కాంత్‌కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో కొంతకాలంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చెన్నైలో గురువారం తుదిశ్వాస విడిచారు.