తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jallikattu | జల్లికట్టు పోటీల సందడి.. రంగంలోకి దిగిన ఎద్దులు

Jallikattu | జల్లికట్టు పోటీల సందడి.. రంగంలోకి దిగిన ఎద్దులు

15 January 2024, 11:42 IST

  • తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఎద్దులను ఇప్పటికే సిద్ధం చేసి రంగంలోకి దింపారు. పోటీల్లో పాల్గొనే వ్యక్తులు ప్రత్యేకమైన టీషర్టులు దరించారు. జల్లికట్టు పోటీలు ఇవాళ తమిళనాడు అవనియాపురంలో జరుగుతున్నాయి. 16న పాలమేడు, 17న ప్రఖ్యాత అలంగనల్లూరులో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో విజేతలకు భారీగానే బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. ఏకంగా లగ్జరీ కార్లను పెట్టారు. వీటి కోసం పోటీ దారులు కూడా ఎక్కువగానే ఉన్నారు.