తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Indian Coast Guard: చైనా దేశీయుడికి సముద్ర ప్రయాణంలో గుండెపోటు.. రక్షించిన మన కోస్ట్ గార్డ్

Indian Coast Guard: చైనా దేశీయుడికి సముద్ర ప్రయాణంలో గుండెపోటు.. రక్షించిన మన కోస్ట్ గార్డ్

17 August 2023, 13:16 IST

  • అరేబియా సముద్రంలో చిక్కుకున్న చైనా జాతీయుడిని భారత తీర రక్షక దళం కాపాడింది. సాహసోపేతంగా ఆపరేషన్ నిర్వహించిన కోస్ట్ గార్డ్ సిబ్బంది, గగనతలం నుంచి చైనీయుడిని రక్షించారు. సముద్రం మధ్యలో 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న MV డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 నుంచి.. చైనీయుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తికి ఛాతీ నొప్పి, కార్డియాక్ అరెస్ట్ లక్షణాల గురించి తెలియటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చైనా నుంచి యూఏఈకి వెళ్తున్న ఓడలో ఈ ఘటన చోటు చేసుకుంది.