తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Viral Video | నదులు ఏర్పడటం ఎప్పుడు చూడలేదా... అయితే ఈ వీడియో చూడాల్సిందే..!

Viral Video | నదులు ఏర్పడటం ఎప్పుడు చూడలేదా... అయితే ఈ వీడియో చూడాల్సిందే..!

05 July 2023, 16:31 IST

  • నదుల పుట్టుక, అవి ఏర్పడటం గురించి చాలా మందికి తెలియదు. అంత పెద్దగా ఉండే నదులు ఏ విధంగా ఏర్పడుతాయా అని సందేహం ఉంటుంది. ఈ సందేహం తీరేందుకు IFS అధికారి ప్రవీణ్‌ కాస్వాన్‌ షేర్ చేసిన వీడియోని పక్కా చూడాలి. ఈ వీడియోలో నది ఏ విధంగా ఏర్పుడుతుందో చాలా చక్కగా చూపించారు.