తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Woman Kicks Dog : కుక్కను తన్ని.. ఆ తర్వాత సారీ చెప్పిన యువతి

Woman Kicks Dog : కుక్కను తన్ని.. ఆ తర్వాత సారీ చెప్పిన యువతి

01 December 2022, 20:58 IST

  • ఓ యువతి కుక్కను ప్రేమగా దగ్గరకు పిలిచి తన్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో వైరల్ కావడంతో యువతి క్షమాపణలు చెప్పింది. 'నాకు జంతువులంటే చాలా ఇష్టం. దగ్గరికి వచ్చేసరికి భయంతో తన్నాను. దీనికి నేను క్షమాపణలు కోరుతున్నాను. ఏ జంతువుకు హాని చేయనని ప్రామిస్ చేస్తున్నాను.' అని యువతి చెప్పింది.