తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijayakanth | ఆంధ్ర నుంచి వలస వెళ్లిన నటుడు విజయ్‌కాంత్‌ ఫ్యామిలీ.. మీకు తెలుసా?

Vijayakanth | ఆంధ్ర నుంచి వలస వెళ్లిన నటుడు విజయ్‌కాంత్‌ ఫ్యామిలీ.. మీకు తెలుసా?

28 December 2023, 13:00 IST

  • ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ ఈ ఉదయం కన్నుమూశారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న విజయ్ కాంత్ ఆరోగ్యం ఇటీవల మరింత విషమించింది. కరోనా కూడా సోకడంతో వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందించారు. చివరి ఇవాళ ఉదయం 71 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే విజయ్ కాంత్ కు తెలుగుతో నేలతో సంబంధం ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజంగా విజయ్ కాంత్ కు తెలుగుతో సంబంధం ఉందా అని వివరాలు ఆరా తీస్తున్నారు. మరి మీరు ఈ విషయాలు తెలుసుకోవాలంటే.. వార్త చూడాల్సిందే.