తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Monkeypox Alert: అలర్ట్.. భారత్‌కు పొంచి ఉన్న మరో ముంపు!

Monkeypox Alert: అలర్ట్.. భారత్‌కు పొంచి ఉన్న మరో ముంపు!

22 August 2022, 21:05 IST

  • Monkeypox Alert: భారత్‌లో మంకీపాక్స్ మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసింది. . రోగనిర్ధారణ, వ్యాక్సిన్‌ల అభివృద్ధిని పర్యవేక్షినకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.