తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Gold Rates Today | పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఇదే!

Gold Rates Today | పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఇదే!

09 May 2023, 11:18 IST

  • పసిడి ప్రియులకు ఇవాళ అలర్ట్ వచ్చింది. కొన్నిరోజుల క్రితం గరిష్ఠంగా పెరిగి, మళ్లీ దిగి వచ్చిన పసిడి ఇవాళ మరోసారి పెరిగింది. హైదరాబాద్, దిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో గోల్డ్, వెండి ధరలు ఇలా ఉన్నాయి.