తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Girl Wrestling: దేశ సరిహద్దు గ్రామంలో కుస్తీ పోటీలు.. తలపడిన అమ్మాయిలు

Girl Wrestling: దేశ సరిహద్దు గ్రామంలో కుస్తీ పోటీలు.. తలపడిన అమ్మాయిలు

25 October 2023, 16:20 IST

  • జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరిలో తొలిసారిగా బాలికలు కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. నౌషేరా సబ్‌డివిజన్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని డీయింగ్ గ్రామంలో ఈ పోటీలు జరిగాయి. స్థానిక పంచాయతీ సభ్యులు ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీలను చూసేందుకు వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చారు. కుస్తీ పోటీలకు చూసి ఆనందించారు.