తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Gali Janardhan Reddy Join Bjp : బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి

Gali Janardhan Reddy join BJP : బీజేపీలో చేరిన మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డి

25 March 2024, 14:32 IST

  • కర్ణాటక రాజ్య ప్రగతి పక్షఅధ్యక్షుడు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష-కేఆర్‌పీపీని బీజేపీలో విలీనం చేశారు. బెంగళూరులోని BJP కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప సమక్షంలో గాలి కమలతీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.