తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  A Washed Up Truck | పేకమేడల్లా కూలుతున్న భవనాలు... కొట్టుకుపోతున్న వాహనాలు

A washed up truck | పేకమేడల్లా కూలుతున్న భవనాలు... కొట్టుకుపోతున్న వాహనాలు

11 July 2023, 10:44 IST

  • హిమాచల్ ప్రదేశ్ లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ఎక్కడ చూసినా భీకర ప్రలయాన్ని సృష్టించాయి. ఈ ఎడతెరపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌ అతలాకుతలం అవుతోంది. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ఉద్ధృతికి ఎక్కడైనా నిలిపి వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. తాజాగా కులూలో బియాస్ నది పక్కన పార్కింగ్ ట్రక్కు వరద తాకిడికి కొట్టుకుపోయింది. అందరూ చూస్తుండగానే ట్రక్కు కొట్టుకుపోయినా, ఎవరూ ఏమి చేయలేని స్థితి నెలకొంది.