తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Union Interim Budget Session 2024 | మళ్లీ గెలిచి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతాం.. ప్రధాని మోదీ

Union interim budget session 2024 | మళ్లీ గెలిచి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతాం.. ప్రధాని మోదీ

31 January 2024, 12:14 IST

  • మెుదటి రోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందన్న ప్రధాని మోదీ.. అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతామని ధీమా వ్యక్తం చేశారు.