తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Vijaykanth Died | డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ ఇకలేరు

Vijaykanth Died | డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ ఇకలేరు

28 December 2023, 10:43 IST

  • సీనియర్ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ న్యూమోనియాతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్ కాంత్. దీంతో ఆయనకు చెన్నైలోని ఓ హాస్సిటల్‌లో చేరారు. విజయ్ కాంత్ కు వెంటిలేటర్ మీద చికిత్సను అందించారు. అయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో కన్నుమూశారు. ఆయన తుది శ్వాస విడిచినట్టుగా హాస్పిటల్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. విజయ్ కాంత్ మరణ వార్త తెలుసుకున్న డీఎండీకే శ్రేణులు కన్నీరుమున్నీరవుతన్నారు.