తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Neocov: మరో కొత్త వైరస్.. ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారన్న శాస్త్రవేత్తలు!

NeoCov: మరో కొత్త వైరస్.. ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోతారన్న శాస్త్రవేత్తలు!

30 January 2022, 13:43 IST

ఇప్నటికే కొత్త కొత్త కరోనా వేరియంట్లతో యావత్ ప్రపంచం వణికిపోతున్న వేళ.. మరో కొత్త వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘నియో కోవ్‌ (NeoCoV)’ అనే కొత్త రకం వైరస్‌ను దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ రకం వైరస్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణంతో పాటు దాని వల్ల ఎక్కువ మరణాలు కూడా నమోదు అయే అవకాశం ఉన్నట్లు వుహాన్ (Wuhan) శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వైరస్ సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.