తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  China | చంద్రయాన్-3పై ఎట్టకేలకు చైనా స్పందన.. గర్వకారణం అంటూ ప్రశంసలు

China | చంద్రయాన్-3పై ఎట్టకేలకు చైనా స్పందన.. గర్వకారణం అంటూ ప్రశంసలు

25 September 2023, 10:29 IST

  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని సేఫ్ ల్యాండింగ్ చేసి ప్రపంచ దేశాల ప్రశంసలు పొందింది భారత్. అక్కడి కీలక విషయాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో చంద్రయాన్-3 ద్వారా తెలుసుకుంది.అయితే పక్కలో బల్లెం డ్రాగన్ మాత్రం చంద్రయాన్-3 విజయవంతం అప్పుడు స్పందించలేదు. తాజాగా ఆ దేశ కాన్సులేట్ జనరల్ కోల్ కతాలో మాట్లాడారు. చంద్రయాన్-3 విజయం భారతదేశానికి గర్వకారణం అన్నారు. ఇక ప్రస్తుతం నిద్రావస్తలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ని తిరిగి పనులు ప్రారంభించేందుకు ఇస్రో ప్రయత్నిస్తోంది