తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bomb Blast In Bengal : పాఠశాలలో బాంబు పేలుడు… పైకప్పు ధ్వంసం

Bomb Blast in Bengal : పాఠశాలలో బాంబు పేలుడు… పైకప్పు ధ్వంసం

18 September 2022, 11:59 IST

  • Blast in Bengal School: పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా పరిధిలోని ఓ పాఠశాలలో బాంబు పేలుడు కలకలం రేపింది. సెప్టెంబర్ 17వ తేదీన జరిగిన ఈ ఘటనలో... పాఠశాల పైకప్పు ధ్వంసమైంది. విరామ సమయంలో ఈ ఘటన జరగడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు పెను ప్రమాదం తప్పింది. భారీశబ్దం రావడంతో అందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీడియోని చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి…….