తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Assam State Police | డీజీపీ సంచలన ఆదేశాలు.. ఉద్యోగాల నుంచి వారంతా ఔట్!

Assam State Police | డీజీపీ సంచలన ఆదేశాలు.. ఉద్యోగాల నుంచి వారంతా ఔట్!

16 May 2023, 16:04 IST

  • అస్సాం ప్రభుత్వం పోలీసు శాఖపై కీలక నిర్ణయం తీసుకుంది. 3 నెలల్లో ఫిట్ నెస్ సాధించాలని లేకుంటే ఉద్యోగాలకు స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని చెప్పింది. బరువు తగ్గేందుకు మూడు నెలల సమయమని, ఫలితం చూపని వారికి మరో మూడు నెలల అదనపు సమయం ఇస్తామని ఆ రాష్ట్ర డీజీపీ స్పష్టం చేశారు. ఇంకా ఆ ఆదేశాల్లో ఏముదంటే..?