తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Solar Eclipse April 8 | ఉగాది ముందు రోజే అతిపెద్ద సూర్యగ్రహణం.. ఏ రాశి వారిపై ప్రభావం ఎక్కువంటే?

Solar Eclipse April 8 | ఉగాది ముందు రోజే అతిపెద్ద సూర్యగ్రహణం.. ఏ రాశి వారిపై ప్రభావం ఎక్కువంటే?

04 April 2024, 13:44 IST

  • ఈ ఏడాదిలో సూర్యగ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడనుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అని పండితులు తెలిపారు. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే మొదటిసారి అని వివరించారు. 1970లో చివరిసారిగా ఇటువంటి సూర్యగ్రహణం సంభవించినట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.