తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /   Ottలో కొత్త ఆవిష్కరణ.. ఓకే వేదికపై 12 ఓటీటీలు!

OTTలో కొత్త ఆవిష్కరణ.. ఓకే వేదికపై 12 ఓటీటీలు!

12 June 2022, 21:27 IST

  • OTT (ఓవర్‌ ద టాప్‌)కి ఆదరణ పెరుగుతున్న వేళ వాటిలో కొత్త సరికొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా Ott Play  ప్రీమియం ఆప్షన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ నూతన ఆవిష్కరణపై జరిగిన డిస్కషన్‌లో  నటి రసిక దుగల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.