తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Salary Slip: శాలరీ స్లిప్‌ను అర్థం చేసుకోవడం ఎలా.. వాటిలో ఏముంటుంది..!

salary slip: శాలరీ స్లిప్‌ను అర్థం చేసుకోవడం ఎలా.. వాటిలో ఏముంటుంది..!

16 June 2022, 22:08 IST

వేతన జీవికి శాలరీ స్లిప్ అతి ముఖ్యమైన అంశం. వాటిలో బేసిక్ శాలరీ, టేక్ హోమ్ శాలరీ, సీటీసీ, గ్రాస్ శాలరీ తదితర వివరాలు ఉంటాయి. ఇవి కొంత గందరగోళంగా అనిపిస్తుంటాయి. కొత్త వేతన కోడ్ చట్టం అమలు వచ్చినప్పుడు శాలరీ స్ట్రక్చర్ మారుతుంది. అయితే శాలరీ స్లిప్‌ను ఎలా రూపొందిస్తారు. వాటిలోని పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.