తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Citroen C3 | రెనాల్ట్ కిగర్ కారుకు పోటీగా భారత మార్కెట్లోకి మరో కాంపాక్ట్ Suv

Citroen C3 | రెనాల్ట్ కిగర్ కారుకు పోటీగా భారత మార్కెట్లోకి మరో కాంపాక్ట్ SUV

08 June 2022, 14:25 IST

ఫ్రెంచ్ ఆటోమొబైల్ బ్రాండ్ సిట్రోయెన్ తమ నుంచి రెండవ హ్యాచ్‌బ్యాక్ కార్ Citroen C3ని జూలై 20న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి అధికారిక బుకింగ్‌లు జూలై 1, 2022 నుంచి ప్రారంభమవుతాయి. ఈ కార్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ అలాగే రెనాల్ట్ కిగర్ వంటి కార్లతో పోటీపడుతుంది. మరి ఈ కారులో కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమేం ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.