తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  లేటెస్ట్ ఐఫోన్స్ రివ్యూ.. వావ్ అనిపించేలా Iphone 14 ఫీచర్స్!

లేటెస్ట్ ఐఫోన్స్ రివ్యూ.. వావ్ అనిపించేలా IPhone 14 ఫీచర్స్!

24 September 2022, 17:55 IST

ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐఫోన్ 14 మొబైల్ లాంచ్ అయిపోయింది. ఈ ఫోన్ ఫీచర్స్ యూజర్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా క్రాష్ డిటెక్షన్ ఫీచర్. కారు డ్రైవింగ్ సమయంలో ప్రమాదం జరిగితే.. దీన్ని గుర్తించిన ఐఫోన్ వెంటనే అత్యవసర సేవలకు సమాచారం ఇస్తుంది. అలాగే ఆటో ఫోకస్ ఫంక్షనాలిటీతో కొత్త 12MP ఫ్రంట్ కెమెరా.. బ్యాక్ ప్రధాన కెమెరాలో 48MP సెన్సార్‌ను అందించారు. ఇక iPhone 13 Pro Max విషయానికి వస్తే 3X జూమ్ కెమెరాతో పాటు A16 బయోనిక్ చిప్ ద్వారా అందించారు. ఈ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు వీడియాలో చూడండి