తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Toyota Prius 2023 First Look: సూపర్ లుక్‍తో టయోటా ప్రియస్ 2023

Toyota Prius 2023 First look: సూపర్ లుక్‍తో టయోటా ప్రియస్ 2023

16 November 2022, 14:27 IST

Toyota Prius 2023: ఐదో తరం ప్రియస్ (Fifth generation Prius) హైబ్రిడ్ హ్యాచ్‍బ్యాక్‍ను ప్రపంచానికి పరిచయం చేసింది టయోటా. 2.0 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్‍ను ఈ ప్రీమియమ్ కార్ కలిగి ఉంటుంది. 220 హార్స్ పవర్ ను ఈ ఇంజిన్ జనరేట్ చేస్తుంది. గత జనరేషన్ కంటే ఈ ఐదో తరం మోడల్ 99hp మేర ఎక్కువ శక్తిమంతంగా ఉంటుంది.