తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Unstoppable Show: ఒకటి పోతే ఇంకో ఆఫర్ రావొచ్చు.. శ్రీలీల వ్యాఖ్యలు వైరల్

Unstoppable Show: ఒకటి పోతే ఇంకో ఆఫర్ రావొచ్చు.. శ్రీలీల వ్యాఖ్యలు వైరల్

18 October 2023, 10:06 IST

  • భగవంత్ కేసరి సినిమా చేయొద్దని చాలా మంది చెప్పారని హీరోయిన్ శ్రీలీల సంచలన వ్యాఖ్యలు చేశారు.కానీ ఇటువంటి క్యారెక్టర్ ఉన్న సినిమాలు చాలా తక్కువగా వస్తాయని..., హీరోయిన్ క్యారెక్టర్లు ఈ రోజు కాకపోతే రేపు కూడా చేయవచ్చని అందుకే ఈ సినిమా ఒప్పుకున్నట్లు శ్రీలీల చెప్పుకొచ్చారు. భగవంత్ కేసరిలో బాలయ్య పక్కన కూతురి పాత్ర శ్రీలీలది. ఈ పాత్రలో ఆమె చిన్న పిల్లగా చేసింది. పెళ్లి సందడి సినిమా తర్వాతే ఈ కథ శ్రీలీల విన్నది. అప్పటికే ఆమె హీరోయిన్ గా వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఇక అన్‌స్టాపబుల్ షోలో భగవంత్ కేసరి మూవీ టీమ్ పాల్గొంది. ఇందులో పొలిటికల్ గా కూడా బాలయ్య మాట్లాడినట్లు తెలుస్తోంది.