తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Sachin's Daughter | హీరోయిన్ ని మించిన అందం.. మెరిసిపోతున్న సచిన్ కూతురు

Sachin's Daughter | హీరోయిన్ ని మించిన అందం.. మెరిసిపోతున్న సచిన్ కూతురు

04 March 2024, 11:40 IST

  • అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల విలాసవంతమైన ప్రీ వెడ్డింగ్ వేడుకలు ముగిశాయి. ఈ సెలెబ్రేషన్స్ కు సచిన్ తన కుటుంబం సభ్యలతో కలిసి హాజరయ్యారు. జామ్‌నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు దేశ, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. మూడు రోజులపాటు జామ్‌నగర్‌ మెుత్తం అంబానీ కుటుంబ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ మెరిసిపోయారు. హీరోయిన్ కి ఏ మాత్రం తగ్గని రీతిలో స్టైలిష్ లుక్స్ తో రెడీ అయ్యింది. బాలీవుడ్ లో త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.