తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ntr Back To Hyderabad | హైదరాబాద్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కమ్

NTR back to hyderabad | హైదరాబాద్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు గ్రాండ్ వెల్కమ్

15 March 2023, 16:29 IST

  • ఆస్కార్ వేదికగా సందడి చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నాడు. ఎన్టీఆర్ కి అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. ఎన్టీఆర్ వస్తున్నాడని తెలిసి ఎయిర్ పోర్టుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్ బయటికి రాగానే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలతో అక్కడి వాతావరణాన్ని హోరెత్తించారు. తనకు ఇంతటి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఫ్యాన్స్ కి ధన్యవాదాలు తెలిపారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నాడు.