తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Adiparvam Trailer Launch | ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన

Adiparvam Trailer Launch | ‘ఆదిపర్వం’ ట్రైలర్ లాంచ్‌లో అనూహ్య ఘటన

20 March 2024, 7:48 IST

  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ మల్టీ లింగ్యుల్ మూవీ 'ఆదిపర్వం'. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించాడు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది. సోమవారం ఐదు భాషల్లో ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నటి నటులు ఈ సినిమాలో వర్క్ చేసే సందర్భంగా ఉన్న అనుభవాలను పంచుకున్నారు.