తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Siddharth And Atithi Rao Wedding | రెండో పెళ్లి సీక్రెట్‌గా చేసుకున్నఅదితిరావ్‌, సిద్ధార్థ్‌

siddharth and atithi rao wedding | రెండో పెళ్లి సీక్రెట్‌గా చేసుకున్నఅదితిరావ్‌, సిద్ధార్థ్‌

28 March 2024, 12:12 IST

  • నటుడు సిద్ధార్థ్‌, నటి అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి ఆలయంలో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, కొద్ది మంది సన్నిహితులు పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. సిద్దార్థ్, అదితి రావు హైదరీ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. అలాంటిదేమీ లేదని ఖండించారు. చివరికి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.