తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bigg Boss 7 Telugu: రతికకు స్పెషల్ ఆఫర్.. శివాజీకి ఇచ్చిపడేసిన శోభా శెట్టి

Bigg Boss 7 Telugu: రతికకు స్పెషల్ ఆఫర్.. శివాజీకి ఇచ్చిపడేసిన శోభా శెట్టి

24 October 2023, 11:03 IST

  • బిగ్ బాస్ 8వ వారం నామినేషన్ల ప్రక్రియ గరంగరంగా సాగుతోంది. గతవారం మాదిరిగానే మరోసారి డప్పు భోలేనే ఇంట్లోని మెజారిటీ సభ్యులు టార్గెట్ గా చేసుకున్నారు. ముఖ్యంగా శోభాశెట్టికి భోలే అస్సలు పడటం లేదు. ఈ క్రమంలోనే భోలేని శోభాశెట్టి, ప్రియాంక ఇద్దరూ నామినేట్ చేశారు. ఇక శివాజీ శోభాశెట్టిని నామినేట్ చేసింది. ఆ తర్వాత ఆమె కూడా శివాజీ ఇలాంటి వ్యక్తి అనుకోలేదని కోపంతో నామినేట్ చేసింది. కొత్తగా వచ్చిన రతికకు మాత్రం ఈ వారం నామినేషన్సు నుంచి బిగ్ బాస్ ఉపశమనం కలించాడు.