తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Alia Bhatt: రణ్‌వీర్ సింగ్ గురించి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు

Alia Bhatt: రణ్‌వీర్ సింగ్ గురించి అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు

25 July 2022, 21:31 IST

తాజాగా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం చేసిన న్యూడ్ ఫోటో షూట్ సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీని గురించి మీడియా అడిగిన ప్రశ్నకు నటి అలియా భట్ సమాధానమిస్తూ.. "నాకు ఇష్టమైన రణ్‌వీర్ సింగ్ గురించి నెగిటివ్‌గా మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ప్రశ్నను బదులు ఇవ్వలేకపోతున్నాను. నేను అతన్ని ప్రేమిస్తున్నాను, అతను నా అభిమాన నటుడు. సినిమాలలో అతని సహకారం అపారమైనది" అంటూ సమాధానం ఇచ్చారు.