తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Aa Okkati Adakku Movie Team | ఆ ఒక్కటి అడక్కు మూవీ టీం ఇంటర్వ్యూ

Aa Okkati Adakku Movie Team | ఆ ఒక్కటి అడక్కు మూవీ టీం ఇంటర్వ్యూ

30 April 2024, 17:36 IST

  • అల్లరి నరేష్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం ఆ ఒక్కటి అడక్కు. తాజాగా ఈ మూవీ టీం యాంకర్ సుమతో చిక్ చాట్ చేసింది. మూవీ షూటింగ్ విశేషాలు, కథలోని పాత్రల గురించి చర్చించారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ పంచుకు హైలెట్స్ గా నిలిచాయి.