తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyclone Michaung: తమిళనాడులో కుండపోత వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు

Cyclone Michaung: తమిళనాడులో కుండపోత వర్షాలు.. నదులను తలపిస్తున్న రోడ్లు

04 December 2023, 12:55 IST

  • మిచౌంగ్ తుఫాను వల్ల తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.చెన్నై, తిరువళ్లూరు సహా పలు నగరాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పలుచోట్ల చెట్లు విరిగిపోయాయి.జనజీవనం పూర్తిగా స్తంభించినపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఆదివారం ఉదయానికి తుఫాన్‌గా మారింది. ఇది ఉత్తర వాయవ్యంగా పయనించి సోమవారం ఉదయానికి బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా వచ్చింది. ఆ తరువాత ఉత్తరంగా దిశ మార్చుకుని దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనించే క్రమంలో తీవ్ర తుఫాన్‌గా బలపడనుంది.