తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila On Ysrcp | జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తినే వాళ్లే నా మీద..!

YS Sharmila on YSRCP | జగన్ పడేసిన కుక్క బిస్కెట్లు తినే వాళ్లే నా మీద..!

06 May 2024, 11:21 IST

  • వైయస్ వివేకా హత్య కేసులో చంద్రబాబు హస్తము ఉందని తీవ్ర ఆరోపణలు చేసిన జగన్ తర్వాత ఎందుకు మౌనం వహించారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తనమీద అనేక ఆరోపణలు నిందలు వేసేవారు జగన్ వేసే కుక్క బిస్కెట్లు తినేవారని మండిపడ్డారు.