తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cyclone Alert | తెలుగు రాష్ట్రాలపైకి ముంచుకొస్తున్న మోచా తుపాను ముప్పు!

cyclone Alert | తెలుగు రాష్ట్రాలపైకి ముంచుకొస్తున్న మోచా తుపాను ముప్పు!

04 May 2023, 14:08 IST

  • ఈ నెల 6న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. అదే ప్రాంతంలో 7న అల్పపీడనంగా మారి, 8న వాయుగుండంగా బలపడనుంది. అనంతరం ఆ వాయుగుండం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఉత్తర దిశగా పయనిస్తూ తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.