తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Jagan Meeting In Kakinada | జగన్ పథకాల గురించి చెప్పిన అవ్వ.. అభినందించిన సీఎం

Jagan Meeting in Kakinada | జగన్ పథకాల గురించి చెప్పిన అవ్వ.. అభినందించిన సీఎం

03 January 2024, 14:22 IST

  • కాకినాడ సభలో సీఎం జగన్ గురించి ఓ వృద్ధురాలు అద్భుతంగా మాట్లాడింది. నెల ఒకటో తేదీనే ఇంటికి వచ్చి వాలంటీర్ పింఛన్ అందిస్తున్నట్లు చెప్పింది. తాను బతికున్నంత వరకు జగన్ సీఎంగా ఉండాలని కోరింది. 3వేల పింఛన్ ఇవ్వటం గొప్ప విషయమంది. ఈ సందర్భంగా ఆ అవ్వ మాటలకు జగన్ చిరు నవ్వు చిందించారు. ఆమెను అభినందించారు. ఇక వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీ కోసం కాకినాడకు సీఎం జగన్ వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.