తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Lifebouy Robot: విశాఖ ఆర్కే బీచ్‌లో 'లైఫ్ బాయ్' రోబో - సెకన్లలోనే పట్టేస్తుంది

LifeBouy Robot: విశాఖ ఆర్కే బీచ్‌లో 'లైఫ్ బాయ్' రోబో - సెకన్లలోనే పట్టేస్తుంది

11 September 2022, 16:49 IST

  • lifebouy robot at visakhapatnam: సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేందుకు 'లైఫ్ బాయ్' అనే రోబోటిక్ బోట్ ను తయారు చేశారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ రోబో పని చేసే విధానాన్ని విశాఖ ఆర్కే బీచ్ లో పరిశీలించారు. సముద్రంలో మునిగిపోతున్న వారిని రక్షించేలా ఈ రోబోటిక్ బోట్ ను తయారు చేశారని.. ఎంతో ఉపయోగకరంగా ఉందని విశాఖ నగర పాలక అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ సేవలను ప్రవేశపెట్టేలా చర్యలు చేపట్టున్నట్లు ప్రకటించారు. వీడియోను చూసి షేర్ చేయండి…..