తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణ.. ఏర్పాట్లలో అధికారుల విఫలం

Kanaka Durga Temple | ఇంద్రకీలాద్రిపై భవాని దీక్షల విరమణ.. ఏర్పాట్లలో అధికారుల విఫలం

03 January 2024, 11:03 IST

  • బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బుధవారం భవాని దీక్ష విరమణ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఐదు రోజులపాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు నాలుగు హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయలను సమర్పించి భవాని దీక్షలను విరమణ చేస్తున్నారు. దుర్గా భవాని నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఏర్పాట్లు విషయంలో అధికారుల అలసత్వం కనిపించింది. స్నానాలకు సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆరోపిస్తున్నారు.