తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan On Elections: నేను మీరు కలిస్తేనే 175 సీట్లు…

CM Jagan On Elections: నేను మీరు కలిస్తేనే 175 సీట్లు…

20 October 2022, 15:37 IST

  • ap assembly elections 2024: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశమయ్యారు. 19 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన‍్నారు. పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావులేకుండా పాలన చేస్తున్నామని చెప్పారు. నేను, మీరు కలిస్తేనే.. 175కి 175 సీట్లు సాధించగలుగుతామని స్పష్టం చేశారు. ఇదేమీ కష్టం కాదని.. అసాధ్యం కానేకాదన్నారు. దాదాపు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో సత్తా చాటామని గుర్తు చేశారు. ఇక నుంచి ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేయాలని దిశానిర్దేశం చేశారు. వీడియోను చూసేందుకు లింక్ పై క్లిక్ చేయండి……