తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan | చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కు వాలంటీర్ల వ్యవస్థ అంటేనే కడుపులో మంట

CM Jagan | చంద్రబాబు అండ్ గ్యాంగ్‌కు వాలంటీర్ల వ్యవస్థ అంటేనే కడుపులో మంట

19 May 2023, 15:46 IST

  • ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే కడుపులో మంట అని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఈ విషయాన్ని వాలంటీర్లంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఒకప్పుడు వాలంటీర్లందరినీ లీడర్లు చేస్తానని మాట ఇచ్చాను.. ఆ మాటని మీరంతా గుర్తుపెట్టకోవాలన్నారు జగన్.