తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Cm Jagan | మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు

CM Jagan | మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ భవన్ లో సీఎం జగన్ దంపతులు

30 May 2023, 14:45 IST

  • విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ నిర్మల్‌ హృదయ్‌ భవన్‌ను సీఎం జగన్ దంపతులు సందర్శించారు. మిషనరీస్ ఆఫ్ ఛారిటీ నిర్మల్ హృదయ్ లో నూతనంగా నిర్మించిన హోమ్‌ ఫర్‌ సిక్‌ అండ్‌ డైయింగ్‌ డెస్టిట్యూట్స్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మల్‌ హృదయ్‌లో దివ్యాంగులు, అనాధ పిల్లలు, వృద్ధులతో జగన్, భారతి ముచ్చటించారు.