తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Chandrababu: విర్రవీగితే ఏం జరుగుతుందో.. తెలంగాణ లో చూశాం

Chandrababu: విర్రవీగితే ఏం జరుగుతుందో.. తెలంగాణ లో చూశాం

08 December 2023, 15:03 IST

  • అధికారం ఉందని విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణ రాష్ట్రంలో చూశామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు, Ycp సర్కారు వైఫల్యాలను వివరించారు. రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. తన పర్యటన ఖరారైతే తప్ప జగన్ లో కదలిక లేదని అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి,వేమూరు,బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు.