తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister Peddireddy | ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

minister peddireddy | ముందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

05 June 2023, 18:06 IST

  • వైసీపీ ప్రభుత్వానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తాము పార్లమెంట్ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇక చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నాడని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.