తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ambati Rambabu At Tea Stall | టీకొట్టులో మంత్రి అంబటి రాంబాబు.. కార్యకర్తలకు స్పెషల్ టీ

Ambati Rambabu at Tea Stall | టీకొట్టులో మంత్రి అంబటి రాంబాబు.. కార్యకర్తలకు స్పెషల్ టీ

28 February 2024, 13:31 IST

  • ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ నాయకులు తమలోని కళలను తట్టి లేపుతున్నారు. ఇవాళ ఉదయం మంత్రి అంబటి రాంబాబు సత్తెనపల్లిలోని టీస్టాల్ లో దర్శనమిచ్చారు. తనలోని నైపుణ్యాన్ని బయట పెట్టి కార్యకర్తలకు స్వయంగా మంత్రి టీ చేసి ఇచ్చారు. అంతే కాకుండా ఓ హోటల్ కు వెళ్లి అక్కడ కూడా దోశ వేశారు. తాను రాజకీయ నాయకుడిని మాత్రమే కాదని, మంచి టీ కూడా చేస్తానని ఈ సందర్భంగా మంత్రి అంబటి వ్యాఖ్యనించారు. దీంతో అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు తన నాయకుడిని చూసి నవ్వారు.