తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap High Court | స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బిగ్ రిలీఫ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు

AP High Court | స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బిగ్ రిలీఫ్.. చంద్రబాబుకు బెయిల్ మంజూరు

20 November 2023, 16:15 IST

  • స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌రావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌.. CID తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.