తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Worker Stuck In Tar Can | తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలీ.. రెస్య్కూ చేసిన పోలీస్

Worker Stuck in Tar Can | తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలీ.. రెస్య్కూ చేసిన పోలీస్

07 February 2024, 10:15 IST

  • ఎన్టీఆర్ జిల్లాలో కూలీ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. ఈ విషయం మూడు రోజులు గడిచిన ఎవరికీ తెలియలేదు. చివరికి అటుగా వెళ్తున్న వారు చూసి, ఆ వ్యక్తిని గమనించారు. వెంటనే రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి అతడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. బిహార్‌కు చెందిన వలస కూలిగా ఆ వ్యక్తిని పోలీసులు గుర్తించారు.