తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rtc Bus Accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలో ఏడుగురు మృతి

Rtc bus accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పెళ్లి బృందంలో ఏడుగురు మృతి

11 July 2023, 11:50 IST

  • ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దర్శి సమీపంలో సాగర్ కాల్వలోకి పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. బస్సు పొదిలి నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 35 మందికిపైగా ఉన్నట్లు తెలిసింది.