TSRTC New Buses: కొత్త సూపర్ లగ్జరీ బస్సులు వచ్చేశాయ్
24 December 2022, 22:27 IST
TSRTC's New Super Luxury Buses: ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
- TSRTC's New Super Luxury Buses: ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.