తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Tsrtc Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్, ఎక్స్ ప్రెస్ మంత్లీ పాస్ తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం

TSRTC Offer : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ మరో ఆఫర్, ఎక్స్ ప్రెస్ మంత్లీ పాస్ తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణం

06 May 2024, 16:26 IST

TSRTC Offer : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది.

  • TSRTC Offer : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది.
టీఎస్ఆర్టీసీ(TSRTC) ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ(Deluxe Buses) ప్రయాణించే వెసులుబాటును టీఎస్ఆర్టీసీ కల్పించింది. 
(1 / 6)

రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ ఉన్నవాళ్లు ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ దారులకు మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని చెప్పారు
(2 / 6)

ఈ కాంబినేషన్‌ టికెట్‌ సదుపాయాన్ని వినియోగించుకుని డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించాలని టీఎస్ఆర్టీసీ(TSRTC) కోరుతోంది. 
(3 / 6)

100 కిలోమీటర్ల పరిధిలో జారీ చేసే మంత్లీ సీజన్ పాస్‌ కావాలనుకునే వారు టీఎస్‌ఆర్టీసీకి చెందిన స్థానిక బస్‌ పాస్‌ కౌంటర్లను సంప్రదించవచ్చని తెలిపింది.
(4 / 6)

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలను(Reservation Charges) టీఎస్ఆర్టీసీ మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వాళ్లు రిజర్వేషన్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరంలేదు.  
(5 / 6)

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ తెలిపింది. 
(6 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి