తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Vande Bharat Bookings: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే

Vande Bharat Bookings: సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ బుకింగ్స్ ఓపెన్.. పూర్తి వివరాలివే

08 April 2023, 16:01 IST

Vande Bharat Train Bookings: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభమైంది.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ధరలు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

  • Vande Bharat Train Bookings: సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభమైంది.ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ధరలు, టైమింగ్స్ వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 
ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి నడుస్తుంది. వారంలో ఆరు రోజులు సర్వీస్ అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 
(1 / 5)
ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి నడుస్తుంది. వారంలో ఆరు రోజులు సర్వీస్ అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (twitter)
ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి నడుస్తుంది. వారంలో ఆరు రోజులు సర్వీస్ అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 
(2 / 5)
ఈ రైలు రెగ్యులర్ సర్వీస్ ఆదివారం నుంచి నడుస్తుంది. వారంలో ఆరు రోజులు సర్వీస్ అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. (twitter)
ట్రైన్ నెంబర్ ( Train number 2070) సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయల్దేరి… మధ్యాహ్నం 02. 30 గంటలకు తిరుపతికి చేరుతుంది, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
(3 / 5)
ట్రైన్ నెంబర్ ( Train number 2070) సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ బయల్దేరి… మధ్యాహ్నం 02. 30 గంటలకు తిరుపతికి చేరుతుంది, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.(twitter)
ఈ ట్రైన్ లో 07 ఏసీ కోచ్ లు ఉంటాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు కోచ్  కూడా ఉంటుంది. మొత్తం 530 ప్రయాణికులు రాకపోకలు కొనసాగించవచ్చు.
(4 / 5)
ఈ ట్రైన్ లో 07 ఏసీ కోచ్ లు ఉంటాయి. ఒక ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు కోచ్  కూడా ఉంటుంది. మొత్తం 530 ప్రయాణికులు రాకపోకలు కొనసాగించవచ్చు.(twitter)
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1680గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.1168గా ఉంటే...రిజర్వేషన్ చార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.45, జీఎస్టీ రూ.63, క్యాటరింగ్ చార్జీలు 364గా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. .ఫుడ్ వద్దనుకుంటే... టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. 
(5 / 5)
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1680గా ఉంది. ఇందులో బేస్ ధర రూ.1168గా ఉంటే...రిజర్వేషన్ చార్జీ రూ.40, సూపర్ ఫాస్ట్ చార్జీ రూ.45, జీఎస్టీ రూ.63, క్యాటరింగ్ చార్జీలు 364గా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. .ఫుడ్ వద్దనుకుంటే... టికెట్ బుకింగ్ సమయంలో నో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోవాలి. (twitter)

    ఆర్టికల్ షేర్ చేయండి